విజయసాయిరెడ్డిపై వైసీపీ కేడర్‌లో చర్చ..

ABN, Publish Date - Apr 04 , 2024 | 08:18 AM

నెల్లూరుకు ఏం చేశారని ప్రజలు నిలదీస్తున్నారు. తన సొంతూరు తాళ్లపూడి అని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డిని ఆ ఊరుకు ఏం చేశారు? అని జనం ప్రశ్నిస్తున్నారు. దీంతో సమాధానం చెప్పలేక ఈ నేత తలబాదుకునే పరిస్థితి ఉందని కేడర్‌లో చర్చ సాగుతోంది.

నెల్లూరుకు ఏం చేశారని ప్రజలు నిలదీస్తున్నారు. తన సొంతూరు తాళ్లపూడి అని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డిని ఆ ఊరుకు ఏం చేశారు? అని జనం ప్రశ్నిస్తున్నారు. దీంతో సమాధానం చెప్పలేక ఈ నేత తలబాదుకునే పరిస్థితి ఉందని కేడర్‌లో చర్చ సాగుతోంది. వాస్తవానికి నెల్లూరు పార్లమెంట్ సీటు నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉంది. కానీ పార్టీ అధినాయకత్వం తీరు నచ్చక బయటకొచ్చి, టీడీపీలో చేరి లోక్ సభ ఎన్నికల బరిలో దిగారు. దీంతో విజయసాయిని పోటీకి దింపుతోంది. తాను ఓడిపోతే సొంత ప్రాంతంలో పరువుపోతుందని పార్టీ అధిష్టానంతో మొత్తుకున్నా.. పెద్దల ఒత్తిడితో పోటీ చేయక తప్పలేదనే టాక్ నడుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 04 , 2024 | 08:18 AM