నగరిలో రోజాపై భగ్గుమంటున్న అసమ్మతి..

ABN, Publish Date - Mar 22 , 2024 | 08:08 AM

చిత్తూరు జిల్లా: మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. మళ్లీ టిక్కెట్ ఇచ్చిన ఫ్యాన్ పార్టీ పెద్దలపై కేడర్ ఆగ్రహంతో ఉంది. ఈసారి తమ సత్తా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చింది.

చిత్తూరు జిల్లా: మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. మళ్లీ టిక్కెట్ ఇచ్చిన ఫ్యాన్ పార్టీ పెద్దలపై కేడర్ ఆగ్రహంతో ఉంది. ఈసారి తమ సత్తా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. రోజు రోజుకుపెరుగుతున్న అసమ్మతితో రోజా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈసారి తన భవిష్యత్ ఏమౌతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఈ మంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే టాక్ నడుస్తోంది. నగరి నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక స్టోరి కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 22 , 2024 | 08:08 AM