సీఎం జగన్‌కు ఇప్పుడు గుర్తుకొచ్చాయా?

ABN, Publish Date - Feb 07 , 2024 | 08:22 AM

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు విభజన కష్టాలు, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి అంశాలు గుర్తుకు వస్తున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో సీఎం ప్రసంగించారు.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు విభజన కష్టాలు, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి అంశాలు గుర్తుకు వస్తున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో సీఎం ప్రసంగించారు. బుధవారం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతామని, మళ్లీ అధికారంలోకి వచ్చి.. పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకువస్తామని చెప్పారు. తన గొప్పలు చెప్పుకుంటూ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. స్వయాన ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో సభలో సుమారు 95 మంది సభ్యులు మాత్రమే ఉండడం గమనార్హం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 07 , 2024 | 08:22 AM