తప్పుల రికార్డులతో ధరణి అప్‌డేట్..

ABN, Publish Date - Feb 17 , 2024 | 01:08 PM

హైదరాబాద్: ధరణిలో లోపాలు సామాన్యుడి గొంతు కోస్తున్నాయి. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన ప్లాట్ల రిజిష్ట్రేషన్లను పట్టించుకోకుండా కేవలం రెవెన్యూ రికార్డుల ఆధారంగా ధరణి పోర్టల్లో అప్‌డేట్ చేయడంతో చాలా మంది ఇళ్ల పాట్ల యజమానులు అన్యాయమైపోయారు.

హైదరాబాద్: ధరణిలో లోపాలు సామాన్యుడి గొంతు కోస్తున్నాయి. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన ప్లాట్ల రిజిష్ట్రేషన్లను పట్టించుకోకుండా కేవలం రెవెన్యూ రికార్డుల ఆధారంగా ధరణి పోర్టల్లో అప్‌డేట్ చేయడంతో చాలా మంది ఇళ్ల పాట్ల యజమానులు అన్యాయమైపోయారు. దశాబ్దాల క్రితం ప్లాట్లు కొనుక్కున్న సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ధరణి ఆవిర్భావం నుంచి జరుగుతున్న ఈ తమాషాకు తాజాగా హైదరాబాద్‌లోని హయత్‌నగర్ సమీపంలో జరిగిన భూ దందా చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 17 , 2024 | 01:08 PM