ఏపీలో మోత మోగుతున్న కరెంట్ బిల్లులు..
ABN, Publish Date - Apr 02 , 2024 | 09:33 AM
అమరావతి: దాదాపుగా ఐదేళ్లుగా విద్యుత్ చార్జీల మోత మోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ కూడా వినియోగదార్లను వదిలిపెట్టలేదు. ఇంధన సర్దుబాటు చార్జీలుగా 1148.72 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసి జెన్‌కోకు చెల్లించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నింయత్రణ మండలి ఆదేశించింది.
అమరావతి: దాదాపుగా ఐదేళ్లుగా విద్యుత్ చార్జీల మోత మోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ కూడా వినియోగదార్లను వదిలిపెట్టలేదు. ఇంధన సర్దుబాటు చార్జీలుగా 1148.72 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసి జెన్‌కోకు చెల్లించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నింయత్రణ మండలి ఆదేశించింది. 2018-19 నుంచి 2022-23 వరకు విద్యుత్ ఉప్పత్తి కోసం జెన్‌కో బొగ్గు, ఇతర ఇంధన ఉత్పత్తుల కోసం చేస్తున్న వ్యయాలకు డిస్కంలకు సరఫరా చేస్తున్న విద్యుత్ ధరకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని ఈఆర్సీ ముందు జెన్‌కో వాదించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Apr 02 , 2024 | 09:33 AM