గవర్నర్‌గా నేడు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం..
ABN, Publish Date - Mar 20 , 2024 | 11:17 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణతోపాటు పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణతోపాటు పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. రాధాకృష్ణన్ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణ గవర్నర్‌గా ఇవాళ ఉదయం 11.15 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే.. రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 20 , 2024 | 11:30 AM