గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

ABN, Publish Date - Mar 19 , 2024 | 11:22 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ భేటీకి తెలంగాణ పీసీసీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ భేటీకి తెలంగాణ పీసీసీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల అభ్యర్థులను సీఈసీ ఎంపీక చేయనుంది. అభ్యర్థుల ప్రకటన కూడా ఈరోజే ప్రకటించే అవకాశం ఉందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 19 , 2024 | 11:22 AM