కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం

ABN, Publish Date - Feb 13 , 2024 | 01:04 PM

వనపర్తి జిల్లా: అమరచింత మండలం, జూరాల ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ వాటాను కాదని కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించి ఈరోజు నల్గొండ బహిరంగ సభ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

వనపర్తి జిల్లా: అమరచింత మండలం, జూరాల ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ వాటాను కాదని కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించి ఈరోజు నల్గొండ బహిరంగ సభ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు కేసీఆర్ పరిపాలన చేసి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ నేత నాగరాజు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది కృష్ణానది నుంచి వచ్చే వరదను ప్రభుత్వం నిర్లక్ష్యంతో వేల టీఎంసీల నీరు సముద్రం పాలు చేశారని మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 13 , 2024 | 01:04 PM