గుంటూరు వైసీపీలో మూడో కృష్ణుడు..!

ABN, Publish Date - Mar 01 , 2024 | 08:26 AM

గుంటూరు: లోక్ సభ నియోజకవర్గం వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇద్దరు ఇన్చార్జులు మారి మూడో సమన్వకర్త రంగంలోకి వచ్చారు. ముగ్గురుదీ ఒకే సామాజిక వర్గం. కానీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపి.. ఇద్దరు నేతలు వేకక్కి తగ్గారు.

గుంటూరు: లోక్ సభ నియోజకవర్గం వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇద్దరు ఇన్చార్జులు మారి మూడో సమన్వకర్త రంగంలోకి వచ్చారు. ముగ్గురుదీ ఒకే సామాజిక వర్గం. కానీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపి.. ఇద్దరు నేతలు వేకక్కి తగ్గారు. మూడో కృష్ణుడు అయినా బరిలోకి దిగుతారా? లేదా? అనే అంశంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇంతకు ఎవరా నేతలు?.. గుంటూరు లోక్ సభ స్థానం ఇన్చార్జులను మార్చడానికి కారాణాలేంటి? ఎన్నికల బరిలో దిగేందుకు వైసీపీ నేతలు ఎందుకు జంకుతున్నారు? పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 01 , 2024 | 08:37 AM