ఐప్యాక్ బృందంతో సీఎం మంతనాలు..

ABN, Publish Date - Feb 20 , 2024 | 09:36 AM

అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్‌కు వాస్తవ సర్వేల ఫలితాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నాయని..

అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్‌కు వాస్తవ సర్వేల ఫలితాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నాయని.. జగన్ సొంత సర్వేల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తున్నాయని వైసీపీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. కాగా టీడీపీ, జనసేన పార్టీలతో బీజేసీ పొత్తు దిశగా అడుగులు వేస్తోందన్న వార్తలు జగన్‌లో అలజడి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐప్యాక్ బృందంతో సీఎం సోమవారం మంతనాలు జరిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 20 , 2024 | 09:36 AM