సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్..
ABN, Publish Date - Apr 04 , 2024 | 07:48 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నీటి ఎద్దడిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలవల్లే ఏర్పడిన కరువుకాలను కాంగ్రెస్ వైఫల్యంవల్లే నీటి కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తుంటే..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నీటి ఎద్దడిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలవల్లే ఏర్పడిన కరువుకాలను కాంగ్రెస్ వైఫల్యంవల్లే నీటి కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తుంటే.. బీఆర్ఎస్ నేతలకు ఎండాకాలం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వచ్చింది.. కరువొచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారని, 80 వేలు పుస్తకాలు చదివిన ఆయన వానాకాలం ఎప్పుడు వస్తుంది.. చలికాలం ఎప్పుడు వస్తుందో తెలియదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Updated at - Apr 04 , 2024 | 07:48 AM