నేడు సమర శంఖాన్ని పూరించనున్న సీఎం
ABN, Publish Date - Mar 06 , 2024 | 11:18 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రేవంత్ రెడ్డి తనను రాజకీయంగా అందలమెక్కించిన సొంత గడ్డయిన పాలమూరు జిల్లా కేంద్రంలో బుధవారం అడుగుపెట్టబోతున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రేవంత్ రెడ్డి తనను రాజకీయంగా అందలమెక్కించిన సొంత గడ్డయిన పాలమూరు జిల్లా కేంద్రంలో బుధవారం అడుగుపెట్టబోతున్నారు. ఉమ్మడి పాలమూరులో తిరుగులేని విజయాన్ని అందుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక దేశరాజకీయాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగనుంది. ఇందుకు గానూ ఇప్పటికే ప్రకటించిన తొలి సీటు అయిన మహబూబ్ నగర్ నుంచే సమర సంఖారాన్ని సీఎం రేవంత్ పూరించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 06 , 2024 | 11:18 AM