సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ 14 స్థానాలు..

ABN, Publish Date - Feb 23 , 2024 | 11:05 AM

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కనీసం 14 స్థానాలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా పెట్టుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం పూర్తి స్వేచ్ఛను రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో ఆయన హోం వర్క్ ప్రారంభించినట్లు సమాచారం.

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కనీసం 14 స్థానాలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా పెట్టుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం పూర్తి స్వేచ్ఛను రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో ఆయన హోం వర్క్ ప్రారంభించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముఖ్యమంత్రికి అప్పజెప్పిన 24 గంటల్లోనే మహబూబ్‌నగర్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు. ఇక మిగతా 16 పార్లమెంట్ అభ్యర్థులను మార్చి మొదటి వారంలో ప్రకటించనున్నట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 23 , 2024 | 03:52 PM