కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి గురి..!

ABN, Publish Date - Jan 27 , 2024 | 09:46 AM

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు, అతిక్రమణలు, ఉల్లంఘనలు, అవినీతి ఆరోపణలపై విచారణ విషయంలో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి ఏకాభిప్రాయంతో లేరా? దీనిపై సమగ్రంగా, లోతుగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంటే..

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు, అతిక్రమణలు, ఉల్లంఘనలు, అవినీతి ఆరోపణలపై విచారణ విషయంలో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి ఏకాభిప్రాయంతో లేరా? దీనిపై సమగ్రంగా, లోతుగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంటే.. మంత్రి మాత్రం కుంగిపోయిన మేడిగడ్డ బేరేజు వరకే విచారణను పరిమితం చేయాలని అంటున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఏకంగా విచారణ అధికారులకు కూడా సీఎం, మంత్రి ఎవరి ఆలోచనలకు తగ్గట్లుగా వారు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 27 , 2024 | 09:46 AM