ధరణి పోర్టల్‌పై సీఎం కీలక నిర్ణయం

ABN, Publish Date - Feb 07 , 2024 | 06:48 AM

హైదరాబాద్: ధరణి సమస్య వల్ల ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించింది. దానిలో భాగంగా ధరణి పోర్టల్‌పై ఉత్పన్నమైన సమస్యలపై అధ్యాయనం చేయడం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

హైదరాబాద్: ధరణి సమస్య వల్ల ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించింది. దానిలో భాగంగా ధరణి పోర్టల్‌పై ఉత్పన్నమైన సమస్యలపై అధ్యాయనం చేయడం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే దాదాపు ఐదుసార్లు సమావేశమైంది. కమిటీ అధ్యాయనం దాదాపు 90 శాతం పూర్తి అయింది. క్షేత్రస్థాయి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు పీడించిన అనేక సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచిస్తూ మధ్యంతర నివేదిక సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో నివేదికను కమిటీ సీఎం రేంత్ రెడ్డికి అందించనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 07 , 2024 | 06:49 AM