ప్రజలను మరోసారి మోసం చేయనున్న సీఎం..
ABN, Publish Date - Mar 06 , 2024 | 10:05 AM
అమరావతి: ప్రజలకు లబ్ది చేకూరడం కన్నా రాజకీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సీఎం జగన్.. ఎన్నికల వేళ మరో పాచిక విసిరారు. అసంపూర్తిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు పట్టే సమయం ఉన్నప్పటికీ ఇవాళ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
అమరావతి: ప్రజలకు లబ్ది చేకూరడం కన్నా రాజకీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సీఎం జగన్.. ఎన్నికల వేళ మరో పాచిక విసిరారు. అసంపూర్తిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు పట్టే సమయం ఉన్నప్పటికీ ఇవాళ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరు ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. కీలకమైన నిర్వాసితుల తరలింపులో ఏమాత్రం కదలిక లేదు. అయినా రెండు సొరంగాలను జాతికి అంకితం పేరుతో శిలాఫలకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 07 , 2024 | 01:45 AM