వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు..

ABN, Publish Date - Apr 02 , 2024 | 10:18 AM

శ్రీ సత్యసాయి జిల్లా: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికార వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టిక్కెట్ల కేటాయింపు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. చివరికి పార్టీ అధినేత సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికార వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టిక్కెట్ల కేటాయింపు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. చివరికి పార్టీ అధినేత సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. కదిరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్దారెడ్డికి కాదని మరొకరికి కేటాయించారు. దీంతో సిద్దారెడ్డి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ బస్సు యాత్రలో కూడా ఆయన కనిపించలేదు. సిద్దారెడ్డి వర్గం కూడా జగన్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 02 , 2024 | 10:18 AM