నేటి నుంచి టీఎస్ నుంచి టీజీకు మార్పు..
ABN, Publish Date - Mar 15 , 2024 | 09:57 AM
హైదరాబాద్: తెలంగాణ మోటారు వాహనాల రిజిష్ట్రేషన్ రాష్ట్ర కోడ్ శుక్రవారం నుంచి టీజీ (TG)గా మారనుంది. రాష్ట్ర కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్రాన్ని కోరింది.
హైదరాబాద్: తెలంగాణ మోటారు వాహనాల రిజిష్ట్రేషన్ రాష్ట్ర కోడ్ శుక్రవారం నుంచి టీజీ (TG)గా మారనుంది. రాష్ట్ర కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్రాన్ని కోరింది. దీనిపై మూడు రోజుల క్రితం ఆ మేరకు కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి టీజీ కోడ్ అమలు చేయాలంటూ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు గురువారం గజిట్ విడుదల చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 15 , 2024 | 09:57 AM