మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ

ABN, Publish Date - Jan 11 , 2024 | 10:35 AM

అమరావతి: మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. అమరావతి సచివాలయంలో మంత్రుల కమిటీ, మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో జరిగిన చర్చల నేపథ్యంలో సమ్మె విరమించినట్లు ప్రకటించారు.

అమరావతి: మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. అమరావతి సచివాలయంలో మంత్రుల కమిటీ, మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో జరిగిన చర్చల నేపథ్యంలో సమ్మె విరమించినట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలపై జీవోలు వచ్చిన తర్వాత పూర్తిగా సమ్మె విరమిస్తామని కార్మికులు ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 11 , 2024 | 10:35 AM