సచివాలయ సిబ్బందిపై సీఈసీ ఆదేశాలు..

ABN, Publish Date - Feb 15 , 2024 | 10:19 AM

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ, వార్డు, సచివాలయం సిబ్బంది నిర్వర్తించాల్సిన పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్ల వేలుకు ఇంక్ పూసే విధులతోపాటు మరికొన్ని ప్రాధాన్యత లేని పనులు మాత్రమే వారికి అప్పగించాలని స్పష్టం చేసింది.

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ, వార్డు, సచివాలయం సిబ్బంది నిర్వర్తించాల్సిన పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్ల వేలుకు ఇంక్ పూసే విధులతోపాటు మరికొన్ని ప్రాధాన్యత లేని పనులు మాత్రమే వారికి అప్పగించాలని స్పష్టం చేసింది. ముఖ్యమైన పనులు వారికి అప్పగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ రోజున బూతుల్లో జరిగే కీలకమైన కార్యకలాపాల్లో సచివాలయ సిబ్బంది జోక్యం చేసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 15 , 2024 | 10:19 AM