డబుల్ ఇళ్ల పథకంపై కాగ్ సంచలన నివేదిక

ABN, Publish Date - Feb 16 , 2024 | 10:34 AM

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకంపై కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది. ఈ పథకం అమలు, ఆర్థిక నిర్వాహణలో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొంది. కేంద్రప్రభుత్వం నిధులు దారి మళ్లాయని వెల్లడించింది.

హైదరాబాద్: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకంపై కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది. ఈ పథకం అమలు, ఆర్థిక నిర్వాహణలో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొంది. కేంద్రప్రభుత్వం నిధులు దారి మళ్లాయని వెల్లడించింది. అసలు లబ్దిదారులను గుర్తించడంలోనే గత ప్రభుత్వం విఫలమైందని కాగ్ పేర్కొంది. డిజైన్ల మార్పు, నిర్మాణం పూర్తి అయిన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకపోవడం వంటి చర్యలవల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందని తేల్చి చెప్పింది. డబుల్ ఇళ్ల పథకంపై కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 16 , 2024 | 10:34 AM