వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికే..: బీవీ రాఘవులు

ABN, Publish Date - Jan 08 , 2024 | 11:16 AM

విజయవాడ: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది.. పెరిగిన ధరలకు అనుగుణంగా వివిధ రంగాల కార్మికులకు వేతనాలు పెంచకుండా వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది.

విజయవాడ: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది.. పెరిగిన ధరలకు అనుగుణంగా వివిధ రంగాల కార్మికులకు వేతనాలు పెంచకుండా వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సీఎం జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపడం ఖాయమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికుల దీక్షా శిబిరాలను రాఘవులు సందర్శించి సంఘీభావం తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 08 , 2024 | 11:16 AM