వేలానికి బుట్టా రేణుక ఆస్తులు..
ABN, Publish Date - Apr 05 , 2024 | 08:33 AM
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న బుట్టా రేణుక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు వందల కోట్లులో టోపీ పెట్టారు. ఈ సంస్థ నుంచి దాదాపు రూ. 360 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు.
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న బుట్టా రేణుక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు వందల కోట్లులో టోపీ పెట్టారు. ఈ సంస్థ నుంచి దాదాపు రూ. 360 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీంతో అప్పు కోసం బుట్టా రేణుక దంపతులు తనఖా పెట్టిన ఆస్తులను వచ్చేనెల 6న వేలం వేస్తామంటూ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు నిన్న ఓ ప్రముఖ దినపత్రికకు చెందిన హైదరాబాద్ అడిషనల్ ప్రకటన ఇచ్చింది. దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించనందునే ఆస్తులు వేలం వేస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Apr 05 , 2024 | 08:33 AM