కేశినేనినానిపై బుద్దా వెంకన్న ఫైర్..
ABN, Publish Date - Mar 16 , 2024 | 10:53 AM
విజయవాడ: ఎంపీ కేశినేని నానిపై టీడీసీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, నాని వెనుక పది మంది కూడా రాలేదంటే పరిస్థితి తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం, చంద్రబాబు కోసం పని చేస్తారన్నారు.
విజయవాడ: ఎంపీ కేశినేని నానిపై టీడీసీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, నాని వెనుక పది మంది కూడా రాలేదంటే పరిస్థితి తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం, చంద్రబాబు కోసం పని చేస్తారన్నారు. కేశినేని నాని క్యాష్ కోసం.. క్యారెక్టర్ అమ్ముకున్నారని విమర్శించారు. కేశినేని చిన్ని మీద ఎలాగూ కేశినేని నాని గెలవలేరని, లక్ష ఓట్లతో టీడీపీ విజయం ఖాయమని అన్నారు. కేశినేని నాని పిచ్చి వాగుడు మానుకుంటే మంచిదని బుద్దా వెంకన్న హితవు పలికారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 16 , 2024 | 10:53 AM