మెదక్ జిల్లాలో పోటీకి బీఆర్ఎస్ విముఖత!

ABN, Publish Date - Mar 12 , 2024 | 09:32 AM

ఉమ్మడి మెదక్: జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉండేది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే నేర్పరితనం పార్టీ నాయకత్వానికి కూడా ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అంతులేని స్తబ్దత నెలకొంది. కేడర్ నిరాశనిస్పృహల్లో ఉంది.

ఉమ్మడి మెదక్: జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉండేది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే నేర్పరితనం పార్టీ నాయకత్వానికి కూడా ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అంతులేని స్తబ్దత నెలకొంది. కేడర్ నిరాశనిస్పృహల్లో ఉంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నా.. పోటీ చేసేందుకు నేతలు ముందుకు రావడంలేదు. మెదక్ పార్లమెంట్ స్థానంలో కారుపార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా.. పోటీకి విముఖత చూపడానికి కారణమేంటి? అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 12 , 2024 | 09:34 AM