కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు

ABN, Publish Date - Jan 03 , 2024 | 12:09 PM

వరంగల్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అతి పెద్ద కార్పొరేషన్ వరంగల్. ఇక్కడ 66 డివిజన్లు ఉంటాయి.

వరంగల్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అతి పెద్ద కార్పొరేషన్ వరంగల్. ఇక్కడ 66 డివిజన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 6గురు కార్పొరేటర్లు బుధవారం కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లు కొండా సురేఖ ఆధ్వర్యంలో రేపే మాపో కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 03 , 2024 | 12:17 PM