శరద్ పవార్‌కు ఎదురుదెబ్బ

ABN, Publish Date - Feb 07 , 2024 | 07:18 AM

న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవర్ వర్గానిదే అసలైన ఎన్సీపీ అని ఈసీ తీర్పునిచ్చింది. అంతే కాకుండా ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారం కూడా అజిత్ పవర్ వర్గానికే కేటాయించింది.

న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవర్ వర్గానిదే అసలైన ఎన్సీపీ అని ఈసీ తీర్పునిచ్చింది. అంతే కాకుండా ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారం కూడా అజిత్ పవర్ వర్గానికే కేటాయించింది. దీంతో శరద్ పవర్ వర్గానికి షాక్ తగినట్లయింది. మరోవైపు అజిత్ పవర్ ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్సీపీని అజిత్ పవర్‌కు అప్పగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం శరద్ పవర్ వర్గానికి భారీ దెబ్బతగిలినట్లయింది.

Updated at - Feb 07 , 2024 | 07:18 AM