కియా కార్ల పరిశ్రమకు ఎదురుగా భువనేశ్వరి సెల్ఫీ

ABN, Publish Date - Feb 15 , 2024 | 10:58 AM

అనంతపురం: కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో వలసల నివారణకు.. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ అని నారా భువనేశ్వరి కొనియాడారు.

అనంతపురం: కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో వలసల నివారణకు.. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ అని నారా భువనేశ్వరి కొనియాడారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తానకు గురై మృతి చెందిన రహిం కుటుంబాన్ని పరామర్శించేకు ఆమె శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండకు వచ్చారు. ఈ క్రమంలో కియా కార్ల పరిశ్రమకు ఎదురుగా సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం రహీం కుటుంబసభ్యలను కిలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 15 , 2024 | 10:58 AM