కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదు: భట్టి విక్రమార్క
ABN, Publish Date - Mar 08 , 2024 | 10:47 AM
న్యూఢిల్లీ: కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయమనడానికి కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎవరికివారే ఇంజనీర్లమని ఊహించుకుని చెప్పడంవల్లే అవి కుంగిపోతున్నాయని అన్నారు.
న్యూఢిల్లీ: కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయమనడానికి కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎవరికివారే ఇంజనీర్లమని ఊహించుకుని చెప్పడంవల్లే అవి కుంగిపోతున్నాయని అన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో భేటీ అయిన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన తర్వాత విచక్షణ జ్ఞానం కోల్పోయారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. వర్షపాతం ఎంత నమోదవుతందనేది సైంటిఫిక్‌గా రోజువారి డేటా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 08 , 2024 | 10:47 AM