బండి సంజయ్ ప్రజాహిత యాత్ర..
ABN, Publish Date - Feb 26 , 2024 | 06:56 AM
హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. మంగళవారం నుంచి మార్చి 1వ తేదీ వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ప్రజాహిత యాత్ర నిర్వహించబోతున్నారు.
హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. మంగళవారం నుంచి మార్చి 1వ తేదీ వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ప్రజాహిత యాత్ర నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రజాహిత యాత్రను పూర్తి చేశారు. రెండో విడత ప్రజాహిత యాత్ర ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు పూర్తి చేశాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 26 , 2024 | 06:56 AM