కాళేశ్వరం అవినీతిపై బండి సంజయ్ ఏమన్నారంటే..

ABN, Publish Date - Jan 11 , 2024 | 11:05 AM

కరీంనగర్: కళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ పార్టీ అవకతవకలపై ఎందుకు విచారణ జరిపించడంలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు.

కరీంనగర్: కళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ పార్టీ అవకతవకలపై ఎందుకు విచారణ జరిపించడంలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజ్‌పైనే జ్యుడీషియల్ విచారణ ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న ఆయన.. కాంగ్రెస్ నేతల తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 11 , 2024 | 11:05 AM