ఆ మంత్రి ఆశలు ఆవిరేనా..?
ABN, Publish Date - Feb 27 , 2024 | 09:50 AM
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబీనెట్‌లో ఆయనో కీలక మంత్రి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నేత.. కానీ తన శాఖతోపాటు నియోజకవర్గం ప్రజలపై శ్రద్ధ లేదనే టాక్ ఉంది. విపక్షాలపై విరుచుకుపడడమే ఆ నేత నైజం. వచ్చే ఎన్నికల్లో ఆ మంత్రికి సీటు లేదనే ప్రచారం జరుగుతోంది.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబీనెట్‌లో ఆయనో కీలక మంత్రి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నేత.. కానీ తన శాఖతోపాటు నియోజకవర్గం ప్రజలపై శ్రద్ధ లేదనే టాక్ ఉంది. విపక్షాలపై విరుచుకుపడడమే ఆ నేత నైజం. వచ్చే ఎన్నికల్లో ఆ మంత్రికి సీటు లేదనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఆ మంత్రి ఎవరో.. తదితర వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 27 , 2024 | 09:50 AM