ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తోలి జాబితా నేడే..

ABN, Publish Date - Apr 02 , 2024 | 10:47 AM

అమరావతి: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబిత మంగళవారం విడుదల కానుంది. 114 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎంపీల అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.

అమరావతి: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబిత మంగళవారం విడుదల కానుంది. 114 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎంపీల అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. నిన్న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులపై ఢిల్లీలోని సీఈసీ సమావేశంలో చర్చించారు. 114 మంది ఎమ్మెల్యే, ఐదుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లకు ఆమోదం తెలిపారు. మిగతా పేర్లను త్వరలోనే ఎంపిక చేసి ప్రకటించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 02 , 2024 | 10:47 AM