విశాఖ ఉక్కుపై మరో కుట్ర

ABN, Publish Date - Jan 17 , 2024 | 11:41 AM

విశాఖ: స్టీల్ ప్లాంట్‌కు ఏమీ కాదని, దాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని చెబుతున్న కేంద్రం.. ఇప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కనీసం 1500 మందిని వివిధ కారణాలతో బయటకు పంపాలని చూస్తోంది.

విశాఖ: స్టీల్ ప్లాంట్‌కు ఏమీ కాదని, దాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని చెబుతున్న కేంద్రం.. ఇప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కనీసం 1500 మందిని వివిధ కారణాలతో బయటకు పంపాలని చూస్తోంది. వారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా గెంటేసే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ఉక్కుశాఖ ఒత్తిడిపెడుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 17 , 2024 | 11:41 AM