బరిలో ముఖ్యమంత్రుల వారసులు..

ABN, Publish Date - Apr 03 , 2024 | 07:09 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మూడు పార్టీల మధ్య అభ్యర్థుల ఎంపికలో అనేక ఒడుదుడుకులు ఎదురైనా చివరకు కత సుఖాంతమైందనే చెప్పాలి. బరిలో హేమాహేమీలు కనిపిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మూడు పార్టీల మధ్య అభ్యర్థుల ఎంపికలో అనేక ఒడుదుడుకులు ఎదురైనా చివరకు కథ సుఖాంతమైందనే చెప్పాలి. బరిలో హేమాహేమీలు కనిపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఎనిమిది మంది ఏపీ ఎన్నికల బరిలో ఉంటే ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎవరు గెలుస్తారు?.. ఎవరు ఓడిపోతారోనన్న చర్చ పోలింగ్ రోజు వరకు కొనసాగుతుంది. పైగా ఏపీలో వీఐపీ నియోజక వర్గాలకు కొదవేమీలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

:

Updated at - Apr 03 , 2024 | 07:09 AM