చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ..

ABN, Publish Date - Apr 03 , 2024 | 08:58 AM

అమరావతి: పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ కుట్రలు, వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.

అమరావతి: పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ కుట్రలు, వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. ఆ బాధ్యతను జగన్ రెడ్డి సక్రమంగా నిర్వహించకుండా దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్తపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాలతో ఎన్నికల ముందు పెన్షన్ల పంపిణిపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లతో నగదు పంపిణీ చేసే బాధ్యత నుంచి ఎన్నికల కమిషన్ తప్పించిందన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 03 , 2024 | 08:58 AM