మంత్రి లోకేశ్ కృషితో ఏపీకి మహర్దశ..

ABN, Publish Date - Nov 03 , 2024 | 09:58 PM

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గత వైసీపీ ప్రభుత్వ(YSRCP Govt) విధ్వంసపు విధానాలతో దారి తప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి పెట్టుబడిదారుల్లో నూతన ఉత్సాహం నింపుతోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గత వైసీపీ ప్రభుత్వ (YSRCP Govt) విధ్వంసపు విధానాలతో దారి తప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి పెట్టుబడిదారుల్లో నూతన ఉత్సాహం నింపుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి వారం రోజులపాటు యువనేత లోకేశ్ చేపట్టిన అమెరికా టూర్ ఫలవంతంగా సాగింది. వారం రోజుల యాత్రలో మంత్రి లోకేశ్ ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్లినా.. వారి నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. లోకేశ్ వేగం, చంద్రబాబు విజన్ చూసిన పారిశ్రామిక వేత్తలు బ్రాండ్ ఏపీని పట్టాలెక్కించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

Updated at - Nov 03 , 2024 | 09:58 PM