ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా?

ABN, Publish Date - Mar 15 , 2024 | 10:21 AM

వరంగల్: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ టిక్కెట్‌ను స్టేషన్‌గన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించడంపట్ల ఉద్యమకారులు కేసీఆర్‌పై మండిపడుతున్నారు.

వరంగల్: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ టిక్కెట్‌ను స్టేషన్‌గన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించడంపట్ల ఉద్యమకారులు కేసీఆర్‌పై మండిపడుతున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే కడియం కుటుంబానికి సీటు ప్రకటించడం అంటే ఉద్యమకారులను అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత పార్టీ అభివృద్ధిలో ప్రధానపాత్ర పోషించిన ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 15 , 2024 | 10:21 AM