విశాఖ: భీమిలీలో వైసీపీకి ఎదురుదెబ్బ..

ABN, Publish Date - Jan 27 , 2024 | 10:24 AM

విశాఖ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సీఎం జగన్ తీరు నచ్చక నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా, భీమిలిలో 3 మందల మంది వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడారు.

విశాఖ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సీఎం జగన్ తీరు నచ్చక నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా, భీమిలిలో 3 మందల మంది వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడారు. నియోజకవర్గం ఇన్చార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అలాగే ఆనందపురం మండలం, ఎర్రవానిపాలెం, గోరింట గ్రామాలకు చెందిన 2 వందల కుటుంబాలకు ఆయన కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 27 , 2024 | 10:24 AM