కాంగ్రెస్ సర్కార్‌కు 100 రోజులు..

ABN, Publish Date - Mar 15 , 2024 | 10:39 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారంటీని అమలు చేస్తూ శుక్రవారంతో వంద రోజులన పాలనను పూర్తిచేసుకోబోతోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారంటీని అమలు చేస్తూ శుక్రవారంతో వంద రోజుల పాలనను పూర్తిచేసుకోబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారంలో మాటిచ్చిన విధంగానే తొలి రోజులోనే ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగించేలా చర్యలు చేపట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 15 , 2024 | 10:43 AM