పాఠశాలలో ‘ఎల్లో కలర్ డే’
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:04 AM
తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌లో శనివారం ఎల్లో కలర్ డేను నిర్వహించారు.
తాండూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌లో శనివారం ఎల్లో కలర్ డేను నిర్వహించారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈవెంట్‌లతో ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలో, ఆకర్షణీయమైన రైమ్స్, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ పాల్గొన్నారు.