Share News

ఘనంగా విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ జయంతి

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:00 AM

కందుకూరులో విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ యజ్ఞ జయంతిని ఆదివారం జరుపుకున్నారు. సంఘం సీనియక్‌ నాయకులు కాసోజు ప్రశాంత్‌చారి, సిరిగిరి ముకుందచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నాయకు లు రామకృష్ణాచారి, బ్రహ్మచారి పాల్గొన్నారు.

ఘనంగా విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ జయంతి
జయంతిలో ముకుంద, ప్రశాంత్‌, రామకృష్ణ

కందుకూరు, సెప్టెంబరు 22 : కందుకూరులో విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ యజ్ఞ జయంతిని ఆదివారం జరుపుకున్నారు. సంఘం సీనియక్‌ నాయకులు కాసోజు ప్రశాంత్‌చారి, సిరిగిరి ముకుందచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నాయకు లు రామకృష్ణాచారి, బ్రహ్మచారి పాల్గొన్నారు. పాలకులు విశ్వకర్మలకు చేయుతనివ్వాలని విజ్ణప్తి చేశారు. కార్యక్రమంలో మా జీ సర్పంచ్‌ రామక్రిష్ణారెడ్డి, మాజీ వైఎస్‌ ఎంపీపీ శమంతప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఈశ్వర్‌చారి, నరసింహాచారి, డి.శ్రీనివాసచారి, జగన్‌చారి, సద్గుణ, పవన్‌, కృష్ణారెడ్డి, రాకే్‌షగౌడ్‌; వెంకటేష్‌, రవీందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 12:00 AM