Share News

‘మిషన్‌ భగీరథ’లో ఖాళీలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:03 AM

మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా కాంట్రాక్టు పద్దతిలో పనిచేయుటకు చేవెళ్ల డివిజన్‌ పరిధిలో చేవెళ్ల, మోకిల, దామరిగిద్ద, అంతారం, శంకర్‌పల్లి, షాబాద్‌లో ఉద్యోగావకాశాలున్నాయని లియోస్‌ కంపెనీ ఎండీ సంపత్‌ పేర్కొన్నారు.

‘మిషన్‌ భగీరథ’లో ఖాళీలు

చేవెళ్ల, ఏప్రిల్‌ 19 : మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా కాంట్రాక్టు పద్దతిలో పనిచేయుటకు చేవెళ్ల డివిజన్‌ పరిధిలో చేవెళ్ల, మోకిల, దామరిగిద్ద, అంతారం, శంకర్‌పల్లి, షాబాద్‌లో ఉద్యోగావకాశాలున్నాయని లియోస్‌ కంపెనీ ఎండీ సంపత్‌ పేర్కొన్నారు. మిషన్‌భగీరథ నీటి సరఫరా లైన్‌మెన్‌, ఎలక్ట్రికల్‌ లైన్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఐటీఐ చేసినవారు ఈ పోస్టులకు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 8639220618, 9908120765 ఫోన్‌నంబర్లను సంప్రదించాలన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:03 AM