Share News

పరిగి సీఐ, ఎ్‌సఐలకు సన్మానం

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:47 PM

పరిగి సిఐగా ఎన్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఐగా సంతో్‌షకుమార్‌లు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పరిగి సిఐగా పని చేస్తున్న వెంకటరామయ్య బదిలీపై సంతోషన్‌గర్‌కు వెళ్లారు.

పరిగి సీఐ, ఎ్‌సఐలకు సన్మానం
పరిగికి కొత్తగా వచ్చిన సీఐ, ఎస్‌ఐలను సన్మానిస్తున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి, ఫిబ్రవరి 11: పరిగి సిఐగా ఎన్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఐగా సంతో్‌షకుమార్‌లు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పరిగి సిఐగా పని చేస్తున్న వెంకటరామయ్య బదిలీపై సంతోషన్‌గర్‌కు వెళ్లారు. గద్వాల్‌ సీఐగా పని చేస్తున్న ఎన్‌ శ్రీనివాస్‌ పరిగికి వచ్చారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్‌ఐగా పని చేస్తున్న సత్యనారారణ బదిలీపై వికారాబాద్‌కు వెళ్లారు. ధారూర్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న సంతో్‌షకుమార్‌ పరిగి ఎస్‌ఐగా వచ్చారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా వచ్చిన సీఐ, ఎస్‌ఐలను పరిగి మండల పార్టీ అధ్యక్షుడు పరుశరాంరెడ్డి ఆధ్యర్యంలో ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి నివాసంలో ఘనంగా సన్మానించారు.

Updated Date - Feb 11 , 2024 | 11:47 PM