Share News

ఎమ్మెల్సీ, జడ్పీచైర్‌పర్సన్‌కు సన్మానం

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:01 AM

బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డిని సోమవారం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ విశ్వనాథ్‌గౌడ్‌ యువ నాయకులు సోమనాథ్‌గౌడ్‌, సుభాన్‌రెడ్డి తదితరులు కలిసి శాలువాతో సన్మానించారు.

ఎమ్మెల్సీ, జడ్పీచైర్‌పర్సన్‌కు సన్మానం
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని సన్మానిస్తున్న మున్సిపల్‌ మాజీచైర్మన్‌ విశ్వనాథ్‌గౌడ్‌

తాండూరు, ఫిబ్రవరి 12: బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డిని సోమవారం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ విశ్వనాథ్‌గౌడ్‌ యువ నాయకులు సోమనాథ్‌గౌడ్‌, సుభాన్‌రెడ్డి తదితరులు కలిసి శాలువాతో సన్మానించారు. విశ్వనాథ్‌గౌడ్‌ గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఇటీవల బీఆర్‌ఎ్‌సలో చేరిన ఆయన తిరిగి సొంతగూటికి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - Feb 13 , 2024 | 12:01 AM