Share News

ముమ్మరంగా వాహనాల తనిఖీ

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:55 PM

శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని పలు ప్రాంతాల్లో శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులు సోమవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారించేందుకు వాహనాలు తనిఖీ చేపట్టినట్టు సీఐ బాల్‌రాజ్‌ తెలిపారు.

ముమ్మరంగా వాహనాల తనిఖీ

శంషాబాద్‌, జూన్‌ 3 : శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని పలు ప్రాంతాల్లో శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులు సోమవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారించేందుకు వాహనాలు తనిఖీ చేపట్టినట్టు సీఐ బాల్‌రాజ్‌ తెలిపారు. శంషాబాద్‌లోని పలు బస్తీలతో పాటు ఎయిర్‌పోర్టుకు వచ్చీపోయే దారుల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు.

Updated Date - Jun 03 , 2024 | 11:55 PM