బాలికను వేధిస్తున్న యువకుడి రిమాండ్
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:55 PM
కాలేజీకి వెళ్తున్న ఓ బాలికను తరచూ వేధిస్తున్న యవకుడిని రిమాండ్‌కు తరలించిన సంఘటన సోమవారం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. సీఐ బాల్‌రాజ్ కథనం మేరకు..
శంషాబాద్ రూర్, అక్టోబర్ 21, ఆంరఽధజ్యోతి : కాలేజీకి వెళ్తున్న ఓ బాలికను తరచూ వేధిస్తున్న యవకుడిని రిమాండ్‌కు తరలించిన సంఘటన సోమవారం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. సీఐ బాల్‌రాజ్ కథనం మేరకు.. నక్షత్రకాలనీలో తోటమాలిగా పనిచేస్తున్న సిద్దప్ప, కొడుకు గణేష్ (19) అదే కాలనీలో నివాసం ఉంటున్న ఓ బాలికను వేధిస్తున్నట్లు కుటుంబసభ్యులు రెండు రోజులక్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.