పుష్ప సోయగం.. ప్రకృతి పరవశం
ABN , Publish Date - Nov 22 , 2024 | 11:06 PM
మహేశ్వరం నుంచి మన్‌సాన్‌పల్లి చౌరస్తాకు వెళ్లే రోడ్డు పక్కన బంతి తోటలోని పూల సోయగాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.
మహేశ్వరం నుంచి మన్‌సాన్‌పల్లి చౌరస్తాకు వెళ్లే రోడ్డు పక్కన బంతి తోటలోని పూల సోయగాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. రోడ్డు పక్కన విరబూసిన పసుపు పచ్చని పూల అందాలు ఆ దారివెంట వెళ్లేవారిని సంబ్రమాశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొందరు తోటలోకి వెళ్లి సెల్ఫీలు దిగి ఆనంద పడుతున్నారు.
మహేశ్వరం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి)