Share News

పెట్రోల్‌ బంక్‌ల వద్ద వాహనదారుల బారులు

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:58 PM

మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ దగ్గర వాహనదారులు పెట్రోల్‌ కోసం బుధవారం బారులు తీరారు.

పెట్రోల్‌ బంక్‌ల వద్ద వాహనదారుల బారులు
పెట్రోల్‌ బంక్‌ దగ్గర బారులు తీరిన వాహనదారులు

కులకచర్ల, జనవరి 3: మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ దగ్గర వాహనదారులు పెట్రోల్‌ కోసం బుధవారం బారులు తీరారు. స్థానికంగా మూడు పెట్రోల్‌ బంక్‌లు ఉన్నా ఒకే బంక్‌లో పెట్రోల్‌, డీజిల్‌ అందుబాటులో ఉండటంతో ఉదయం నుంచి వాహనదారులు బారులు తీరారు. వాహనాల్లో ట్యాంకులు ఫుల్‌ చేయించుకోవడంతో పాటు క్యాన్‌లు, బాటిళ్లల్లో పెట్రోల్‌, డిజీల్‌ తీసుకెళ్లారు.

Updated Date - Jan 03 , 2024 | 11:58 PM