Share News

పాన్‌ షాపుల్లో హుక్కా దందా

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:49 PM

ఇందిరాచౌక్‌లో సోమవారం రాత్రి జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పాన్‌షాపులను తనిఖీ చేశారు.

పాన్‌ షాపుల్లో హుక్కా దందా

తాండూరు, జనవరి 30: ఇందిరాచౌక్‌లో సోమవారం రాత్రి జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పాన్‌షాపులను తనిఖీ చేశారు. కొంతమంది షాపు యజమానులు నిబంధనలకు విరుద్దంగా హుక్కా దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించి హుక్కా సామగ్రితో పాటు ఫ్లేవర్లు గంజాయి సేవించే స్ర్టీప్‌లను సీజ్‌ చేశారు. హుక్కా వ్యాపారం నిర్వహిస్తున్న పాన్‌షాపు యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసును టాస్క్‌ఫోర్స్‌ తాండూరు పోలీసులు కలిసి సంయుక్తంగా విచారణ జరిపారు.

Updated Date - Jan 30 , 2024 | 11:49 PM